అమలాపురం: అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి

81చూసినవారు
అమలాపురం: అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
కోనసీమ జిల్లాలో అమలు కాబోయే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల పర్యవేక్షణ కోసం సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయికి పథకాలు తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికీ ఫలాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జీఎంసి బాలయోగి పేరు మీద ఉన్న క్రీడా ప్రాంగణానికి మరిన్ని మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సీఎం చంద్రబాబు అనుమతులు మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్