అమలాపురం: జిల్లా కేంద్రంలో వైసీపీ శ్రేణుల నిరసన

72చూసినవారు
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా అమలాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ చింతా అనురాధ, రాష్ట్ర కార్య దర్శి శ్రీనివాస్, పార్టీ శ్రేణులు ఈ నిరసనలో పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ ఎన్నికల్లో ప్రజలకు వాగ్ధానం చేశారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్