జీతాల చెల్లించాలని ఆయాలు ఆందోళన

60చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఆయాలు గురువారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. గత ఏడు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. రూ. 6, 000 రూపాయలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్న మా శ్రమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ, శానిటరీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్