పెన్షన్ కోసం బ్యాంకుల వద్ద పడుగాపులు

79చూసినవారు
ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ ఉన్న వారందరికీ పెన్షన్ డబ్బులు ఎకౌంట్లో వేశారు. ఈ మేరకు అమలాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెన్షన్ దారులు గురువారం క్యూ కట్టారు. ఎన్నికలు నేపథ్యంలో వాలంటీర్లను తొలగించడంతో ఈ సమస్య వచ్చిందని వారు తెలుపుతున్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఇస్తున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్