నష్టపరిహారం నిధులు మంజూరు చేయాలి

57చూసినవారు
నష్టపరిహారం నిధులు మంజూరు చేయాలి
ఓఎన్జీసీ సంస్థ నుంచి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారం నిధులను సత్వరమే మంజూరు చేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కలెక్టర్ మహేష్ కుమార్ ను కోరారు. అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం మర్యాదపూర్వకంగా కలిసి మత్యకారులకు సంబంధించిన సమస్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్