శ్రీ దుర్గా భవాని గౌరీ దేవి అలంకరణ

53చూసినవారు
శ్రీ దుర్గా భవాని గౌరీ దేవి అలంకరణ
అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామం వద్ద ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా శ్రీ దుర్గా దేవి అమ్మవారు గౌరీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ మేరకు శ్రీ దుర్గా దేవి అమ్మవారిని గాజులతో అలంకారంలో విశేషంగా అలంకరించారు. ఈ మేరకు అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకొని, పూజలు నిర్వహించారు. ఆఖరి రోజు కావడంతో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్