మంజూరైన పనులకు నిధులను విడుదల చేయాలి

53చూసినవారు
మంజూరైన పనులకు నిధులను విడుదల చేయాలి
కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా మంజూరైన పనులకు నిధులు విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సీఎస్ఆర్ నిధుల కింద మంజూరైన పనుల పురోగతి మీద సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సామాజిక భద్రత పనుల నిర్వహణపై ఆయన చర్చించారు.

సంబంధిత పోస్ట్