బాధితులను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు

563చూసినవారు
ప్రేలుడు ధాటిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకుతక్షణ వైద్య సేవలు అందిస్తున్నట్లు అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ శివారు రావులచెరువులో జరిగిన పేలుడు సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఆనందరావు సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారని వారందరికీ కిమ్స్ లోవైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్