విజయవాడ బాధితులకు వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
విజయవాడ బాధితులకు వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
విజయవాడ వరద బాధితుల సహాయక చర్యల్లో బుధవారం అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు. స్థానిక 18వ డివిజన్ రాణి తోటలో వరద ముంపు ప్రాంతంలో నివసిస్తున్న రాజస్థాన్, బీహార్ ప్రజలకు బియ్యం నిత్యావసర వస్తువులను డివిజన్ ఇన్ఛార్జ్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, స్థానిక ఎమ్మెల్యే తనయుడు గద్దె క్రాంతి కుమార్ తో కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వం తరపున అందుతున్న సహయక చర్యలపై వివరణ అడిగారు.

సంబంధిత పోస్ట్