చెరువుల సంరక్షణకు ఎంపీకి వినతి

70చూసినవారు
చెరువుల సంరక్షణకు ఎంపీకి వినతి
కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ కారణంగా అమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన 12 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసే ఆర్డబ్ల్యూఎస్ పథకం దెబ్బతింటుందని ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. రైల్వే లైన్ పై అమలాపురంలోని ఎంపీ హరీష్ మాధుర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ సానుకూలంగా స్పందించి రైల్వే అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని హామీ ఇచ్చారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్