కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి

75చూసినవారు
కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి
అమలాపురం మండలం ఈదరపల్లి జనసైనికులు, వీర మహిళలు కలిసి శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమలాపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావుకు, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ను కలసి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా జనసేన వీర మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్