బీజేపీలో పలువురు వైసీపీ నాయకులు చేరిక

65చూసినవారు
అనపర్తి మండలం పొలమూరులో గురువారం పలువురు వైసిపి కార్యకర్తలు బిజెపిలో చేరారు. పీరారామచంద్రపురానికి చెందిన బిజెపి నాయకుడు బుల్లి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 మంది వైసీపీ కార్యకర్తలు తమ పార్టీని వీడి బిజెపిలో చేరారు వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్