పంచదారతో ఎమ్మెల్యేకు తులాభారం

54చూసినవారు
బిక్కవోలు మండలం బలభద్రపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి శనివారం పంచదారతో తులాభారం వేసి కూటమి నాయకుడు దత్తుడు సుబ్బారెడ్డి మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి విజయం సాధించిన సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచదారతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్