స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

67చూసినవారు
అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా రామవరం లోని తన నివాసం వద్ద జెండా ఎగరవేశారు. అనంతరం పలు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులకు సత్కరించి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్