పెదపూడి మండల దళిత కాలనీలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి కృషితో, మండల కన్వీనర్ పూట్టా గంగాధర్ చౌదరి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం వేగంగా జరుగుతోంది. టీడీపీ యువనేత పోలీనాటి శ్రీను మాట్లాడుతూ గ్రామంలోని శిధిల రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చిన ఎమ్మెల్యే చొరవ అభినందనీయమని, ప్రజలు ఇబ్బందులు లేకుండా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.