సిసి రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

69చూసినవారు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం పెడపర్తిలో సీసీ రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లపాటు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో సిసి రహదారుల శ్రీకారం చుట్టిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్