తూ.గో: బాధితుడికి మంత్రి లోకేష్ హామీ

55చూసినవారు
తూ.గో: బాధితుడికి మంత్రి లోకేష్ హామీ
అనపర్తి మండలం మార్కండేయపురానికి చెందిన ప్రమీల అనే మహిళ పని కోసం కువైట్ వెళ్ళింది. ఏజెంట్ మాయ మాటలు నమ్మి ఆమె వెళ్లగా వంట పని కాకుండా, ఇతర పనులు చేయించుకుంటూ జీతం ఇవ్వట్లేదని ఆమె భర్త రాజ్య ప్రసాద్ వాపోయారు. తన భార్యను స్వదేశానికి తీసుకురావాలని అయన మంత్రి లోకేష్ ను xలో వేడుకున్నారు. దానికి స్పందించిన మంత్రి ఆమెను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని ఆయన ఎక్స్ లో రిప్లై ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్