అంబాజీపేట: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించడం హేయమైన చర్య

55చూసినవారు
అంబాజీపేట పుల్లేటికుర్రు సెంటర్లో దశాబ్దాల నుంచి ఉంటున్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించడం హేయమైన చర్య అని గురువారం కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన ఘనత కలిగిన రాజీవ్ విగ్రహం తొలగించటం సిగ్గు చేటు అన్నారు. తీసిన చోటే విగ్రహం పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్