పి. గన్నవరం ఎంపీడీవోగా భారతి బాధ్యతలు

51చూసినవారు
పి. గన్నవరం ఎంపీడీవోగా భారతి బాధ్యతలు
పి. గన్నవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఎం. భారతి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పామర్రు నుంచి ఆమె బదిలీపై పి. గన్నవరం మండల పరిషత్ అధికారిగా వచ్చారు. గతంలో ఆమె పి. గన్నవరంఎంపీడీవోగా పని చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆమె పి. గన్నవరానికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమెను పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్