పి. గన్నవరం: సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ

57చూసినవారు
పి. గన్నవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్