ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాదయాత్ర

82చూసినవారు
తిరుపతి శ్రీవారి లడ్డూ అపవిత్రమైందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించారు. క్యాంప్ కార్యాలయం వద్ద నుంచి లంకల గన్నవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు ర్యాలీని నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్