గోపాలపురం: రేపు పెరిగిన విద్యుత్ ఛార్జీలపై నిరసన

50చూసినవారు
గోపాలపురం: రేపు పెరిగిన విద్యుత్ ఛార్జీలపై నిరసన
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై నిరసన చేపట్టేందుకు గోపాలపురం వైసిపి నాయకులు నిర్ణయించారు. రేపు శుక్రవారం ఉ. 10 గంటలకు మండల కేంద్రమైన గోపాలపురం వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి విద్యుత్ కార్యాలయం వద్దకు ర్యాలీ, పోరుబాట చేపట్టనున్నట్లు మండల వైసీపీ అధ్యక్షులు గురువారం తెలిపారు. ఈ నిరసనకు మాజీ మంత్రి తానేటి వనితా హజరవుతారని వెల్లడించారు. కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్