నల్లజర్ల: నేడు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

70చూసినవారు
నల్లజర్ల: నేడు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు
తూ. గో జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల సంఘ మిత్ర పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు శిబిర నిర్వాహకుడు అంబటి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఈ శిబిరంలో పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేస్తారన్నారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్