తిరుపతి లడ్డును గత ప్రభుత్వం తీవ్ర అపరాధం చేసింది

75చూసినవారు
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని వాడి గత ప్రభుత్వం తీవ్ర అపరాధం చేసిందని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. కిర్లంపూడి మండలం ఇర్రిపాకలోనూ ఆయన సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో కమిషన్లకు కక్కుర్తిపడి ఇలా చేయడం ఘోరమన్నారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని ఎమ్మెలే నెహ్రూ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్