పోలీసుల రాత్రి గస్తీ ముమ్మరం

78చూసినవారు
పోలీసుల రాత్రి గస్తీ ముమ్మరం
దసరా పండుగను పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో రాత్రి గస్తీని ముమ్మరం చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కాకినాడ లో మంగళవారం రాత్రి పోలీసుల గస్తిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గస్తీ కోసం ప్రత్యేక సిబ్బంది , వాహనాలను కేటాయించామన్నారు. దసరా నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పి సూచించారు.

సంబంధిత పోస్ట్