రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లాలో అన్ని పంచాయతీల్లో పల్లే పండుగ పంచాయతీ వారోత్సవాలు విజయవంతానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. కాకినాడ లోమంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇతర ఉన్నత స్థాయి అధికారులతో అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ