కాకినాడ రూరల్ పోలీస్ కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ తనిఖీ

54చూసినవారు
కాకినాడ రూరల్ పోలీస్ కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ తనిఖీ
కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జి. వి. జి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కుమారి సుష్మిత, సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్