కొత్తపేట సబ్ స్టేషన్ ఎదుట ప్రమాదం... ఇరువురికి గాయాలు

69చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. రోడ్ దాటుతున్న ఒక అమ్మాయిని తప్పించబోయి ఎదురెదురు గా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలోఇరువురుకి తీవ్రయాలు కావడంతో హుటాహుటిన 108 లో గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్