ఆలమూరు: కొత్తూరు హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

50చూసినవారు
ఆలమూరు: కొత్తూరు హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన కంప్యూటరు ల్యాబ్ ను కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు జనసేన ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలసి బండారు సంజీవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్