ఆత్రేయపురం: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట

63చూసినవారు
ఆత్రేయపురం: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట
పల్లె పండుగ ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని మెర్లపాలెం, లొల్ల, పేరవరం, బొబ్బర్లంక, నార్కెడిమిల్లి, అంకంపాలెం, పాటి చెరువు గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే సత్యానందరావు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు

సంబంధిత పోస్ట్