అగ్ని బాధిత కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

54చూసినవారు
అగ్ని బాధిత కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలోని చిన్న రాముడు నూతి మెరక గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన బాధితు కుటుంబానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు శనివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి జనసేన పార్టీ తరుపున రూ 10 వేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్