మండపేటలో వివాహిత ఆత్మహత్య

53చూసినవారు
మండపేటలో వివాహిత ఆత్మహత్య
మండపేటలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. టౌన్ ఎస్ ఐ హరి కోటి శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం మండపేట ఏడిద రోడ్డులోని పోలేరమ్మ ఆలయం దగ్గరలో పిల్లే సూర్యావతి, సత్యనారాయణ కుమార్తె చిట్టి వేణి (33) మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేకుల షెడ్డుకు ఉన్న ఐరన్ రాడ్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ ఐ హరి కోటి శాస్త్రి ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్