స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తించాలి

52చూసినవారు
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తించాలి
దేశంకోసంనిరంతరం పోరాటం సాగించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తించాలని రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్. విద్యాసాగర్ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిరిడి సాయి విద్యాసంస్థలో గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండా ను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎంతోమంది త్యాగాల ఫలితమన్నారు.

సంబంధిత పోస్ట్