మాట ఇచ్చిన ప్రకారంగా పింఛన్లు పంపిణీ

52చూసినవారు
మాట ఇచ్చిన ప్రకారంగా పింఛన్లు పంపిణీ
తూ. గో జిల్లా తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా 1వ తారీఖునే పూర్తి స్థాయిలో పింఛన్లు పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్