చాగల్లు మండలం నేలటూరు గ్రామ పంచాయితీ సెక్రటరీ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగముగా సి.టి. యు విభాగంలో ప్రతిభ కనబరిచినందుకు,పంచాయతీ కార్యదర్శి ఎం ఈపి నెహ్రు ను బుధవారం సాయంకాలం రాజమహేంద్రవరం బొమ్మూరు చెత్తనుండి సంపధ కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో అభినందిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం శాసనసభ్యులు బుచ్చియ్య చౌదరి చేతుల మీదుగ ప్రశంసా పత్రము మరియు మేమెంటో అందజేసినట్లు సెక్రటరీ తెలిపారు.