కొవ్వూరు: జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

85చూసినవారు
కొవ్వూరు: జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
డిసెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో కేసులను రాజీ చేసుకోవడం వల్ల డబ్బు, సమయం ఆదా అవుతుందని 9వ అదనపు జిల్లా జడ్జీ ఎం. అనురాధ అన్నారు. శనివారం కొవ్వూరు కోర్టు హాల్ లో ఇన్సూరెన్స్ న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జీ అనురాధ మాట్లాడుతూ ఎక్కువ కేసులు రాజీ చేసుకోవాలని, న్యాయవాదులు కోర్టుకు సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్