ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయాలి

76చూసినవారు
ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయాలి
ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలుయాలని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్‌ను ఎమ్మార్పీఎస్ ఫౌండర్ సంజయ్ కోరారు. శుక్రవారం కొవ్వూరు జిల్లా కార్యాలయంలో జవహర్‌ను ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిన సందర్భంగా త్వరగా అమలు చేయాలని కోరారు. ఆయనతో పాటు నాయకులు దత్తు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్