చాగల్లు మండల పరిషత్ అధికారిణి గావిధులు చేపట్టిన శ్రీ దేవి

54చూసినవారు
చాగల్లు మండల  పరిషత్ అధికారిణి గావిధులు చేపట్టిన శ్రీ దేవి
చాగల్లు మండల పరిషత్ అధికారి గా ఆర్ శ్రీ దేవి సాధారణ బదిల లో భాగంగా గోపాల పురం నుండి చాగల్లు ఎంపిడివో గా బదిలీ పై వచ్చారు. గురువారం అమె మండల పరిషత్ కార్యాలయంలో విధుల లో చేపట్టారని ఎంపి పీ మట్టా వీరాస్వామి తెలిపారు.ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ అందరి సహకారం తో మండల అభిరుద్ది కి సంక్షేమ పధకాలు అర్హలకు అందజేయటానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్