నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

66చూసినవారు
మండపేట మండల శ్రీ శ్రీనివాస సప్లై, లైటింగ్, సౌండ్స్, డెకరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం మండపేట కాపు కళ్యాణ మండపంలో బుధవారం ఘనంగా జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులతోపాటు గౌరవాధ్యక్షులుగా ఎంబిఆర్ శ్రీను, నాగు, సత్తి సత్తిరాజు, ఏడిద శివలను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులు అద్దేపల్లి నాగరాము మాట్లాడుతూ ఈబాధ్యతతో సంఘ పటిష్ఠతకు, సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్