చికిత్సపొందుతూ యువకుడు మృతి

80చూసినవారు
చికిత్సపొందుతూ యువకుడు మృతి
మండపేటకి చెందిన నీలం దుర్గాప్రసాద్ (28) కాకినాడ జీజీహెచ్ లో చికిత్సపొందుతూ గురువారం మృతి చెందారు. వ్యక్తిగత కారణాలతో గడ్డిమందు తాగిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఈనెల 19న చికిత్స నిమిత్తం జీజీహెచ్ లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ దుర్గాప్రసాద్ మృతి చెందారు. ఈ ఘటనపై మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్