ఐ. పోలవరం: అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి

66చూసినవారు
ఐ. పోలవరం మండలం మురమళ్లలో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి స్థానికులు సోమవారం దేహశుద్ధి చేశారు. కేసనకుర్రు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాలేజీ నుంచి వస్తున్న ఒక యువతి పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా స్థానికులు చూసి ఆ వ్యక్తిని స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్