వైకాపాలో చేరిన జనసేన కార్యకర్తలు

594చూసినవారు
వైకాపాలో చేరిన జనసేన కార్యకర్తలు
ముమ్మిడివరం మం. అయినాపురం శివారు చినమెట్టలంకలో బీసీ సామాజిక వర్గానికి చెందిన 80 మంది జనసేన కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ నాయకుడు పితాని బాలకృష్ణ వారికి వైఎస్సార్ సీపీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి వైఎస్సార్ సీపీలో చేరామని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్