వరద తీవ్రతపై పరిశీలన

72చూసినవారు
వరద తీవ్రతపై పరిశీలన
వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్న నేపద్యంలో యానాంలో ముంపునకు రాజీవ్ బీచ్ తదితర ప్రాంతాలను పరిపాలనాధికారి మునిస్వామి, ప్రజాపనులశాఖ ఈఈ చంద్రశేఖరన్ అదివారం పరిశీలించారు. జీఎంసీ బాలయోగి వారది వద్ద 3. 30 మీటర్లు దాటితేనే వరదలోనికి వస్తుందని, ప్రస్తుతం 1. 90 మీటర్లలోపే ఉందన్నారు. పాత రాజీవ్ నగర్ సమీప రింగ్బండ్ వద్ద కల్వర్టు గేట్లు పూర్తిగా మూసివేసి లోనికి వచ్చిన నీటిని ఇంజిన్లతో బయటకు తోడిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్