పోలేకుర్రు: గ్యాస్ లైన్ నిర్మాణం వద్దు అంటూ గ్రామస్థుల ధర్నా

78చూసినవారు
ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవులో రిలయన్స్ గ్యాస్ పైపులైను పనులను గ్రామస్థులు మంగళవారం అడ్డుకున్నారు. వాటర్ లైన్ అని మోసం చేసి ఇప్పుడు గ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేస్తే సహించేదిలేదని పేర్కొన్నారు. ప్లాంటు నిర్మాణం వద్ద ధర్నా చేశారు. ప్రమాదకరమైన ప్లాంట్ నిర్మిస్తే ఊరుకోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్