యానాంలో స్పోర్ట్స్ సెక్రెటరీ అమర్నాథ్ పర్యటన

55చూసినవారు
యానాం పర్యటనలో భాగంగా పుదుచ్చేరి స్పోర్ట్స్ సెక్రెటరీ అమర్నాథ్ శుక్రవారం విచ్చేశారు. వైయస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం పరిశీలించారు. స్టేడియంలో ఉన్న సదుపాయాలు బాగున్నాయని తెలియజేశారు. అందులో భాగంగా స్టేడియంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి చాలా నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆయనకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్