ఉచిత విధానాన్ని అమలుచేయాలి

52చూసినవారు
ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే అమలుచేయాలని ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి గ్రీష్మ కుమార్ కోరారు. మంగళవారం నిడదవోలు మండలం పెండ్యాలలో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులంతా కార్మిక శాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్