నిడదవోలులో క్రిస్మస్ వేడుకలు

59చూసినవారు
నిడదవోలులో క్రిస్మస్ వేడుకలు
నిడదవోలు పట్టణం చర్చిపేట, బీసీ ఫంక్షన్ హాల్ వద్ద బిలివర్స్ ఈస్ట్రన్ చర్చ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. సంఘస్తులు పాటలతో ఆలరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ టిడిపి పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వర్రావు, కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్