నిడదవోలు: అడిషనల్ ఎస్ఐగా పరమహంస

82చూసినవారు
నిడదవోలు: అడిషనల్ ఎస్ఐగా పరమహంస
నిడదవోలు టౌన్ పోలీస్ స్టేషన్ అడిషనల్ ఎస్ఐగా పరమహంస బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అధికారులు సిబ్బంది సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్