రేపు సామర్లకోటలో జాబ్ మేళా

84చూసినవారు
రేపు సామర్లకోటలో జాబ్ మేళా
సామర్లకోట టీటీడీసీ ఆవరణలో జనవరి 21న ఏపీఎస్ఎస్ఓసీ, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ ఇన్ఛార్జి పీడీ కె. శ్రీరమణి తెలిపారు. డిగ్రీ విద్యార్హతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు ఆమె కార్యాలయ పని వేళ్ళలో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్