శృంగార వల్లభ స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే చినరాజప్ప

75చూసినవారు
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం తొలి తిరుపతి గ్రామంలో శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానంలో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మనవడు మనవరాళ్లతో పట్టికి బెల్లం తులాభారం వేయించారు. ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలుకగా కుటుంబ సభ్యులందరితో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్